బంగారం వెండి
బంగారం అనేది బంగారు ఆభరణాలు, నాణేల తయారీకి ఉపయోగించే లోహం. అదేవిధంగా, వెండి కూడా ఒక మెటల్. ఇది వెండి ఆభరణాలు, నాణేలు కాకుండా అనేక రకాల ఉత్పత్తులలో ఉపయోగిస్తుంటారు. వెండి వివిధ రకాల పాత్రలు, పూజా సామాగ్రి, విగ్రహాల తయారీలో ఉపయోగిస్తుంటారు.
వెండి అనేది ఆభరణాలలో ఉపయోగించే లోహం. ఇది కాకుండా, మొబైల్ ఫోన్ల నుండి వివిధ ప్రోడక్ట్‌లలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇక బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. బంగారం ధరల హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, డిమాండ్ ఇలా పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి.
భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం, వెండి కొనుగోలును శుభప్రదంగా భావించే దేశం భారతదేశం. ధంతేరస్, దీపావళి సందర్భంగా కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు. ఆ సమయంలో బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు కూడా ప్రపంచ కారకాలపై ఆధారపడి ఉంటాయి. పెట్టుబడి దృక్కోణంలో బంగారం, వెండి పెట్టుబడిదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 2017 వరకు, చైనా అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉంది. బంగారం దిగుమతిలో భారత్ కూడా పోటీ పడుతుంటుంది.
Silver: 2026లో వెండి ధర పెరుగుతుందా.. తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి..
గత కొన్ని నెలలుగా వెండి ధరలు అసాధారణంగా దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ఏకంగా 120 శాతం పెరిగి కిలో వెండి ఏకంగా రూ.2 లక్షలు దాటి 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. పారిశ్రామిక, సౌరశక్తి రంగాలలో పెరుగుతున్న డిమాండ్, పెట్టుబడి సాధనంగా వెండి ఆదరణ దీనికి కారణం. వచ్చే ఏడాది వెండి రేట్ ఎంత పెరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Krishna S
- Updated on: Dec 15, 2025
- 1:00 pm
Gold, Silver Price: మహిళలకు షాకింగ్ న్యూస్.. వారం రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలుసా?
Gold, Silver Price: ద్రవ్యోల్బణం,ప్రపంచ నష్టాలను ఎదుర్కోవడానికి పెట్టుబడిదారులు బంగారాన్ని బలమైన ఆస్తిగా భావిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఈ సంవత్సరం కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన డాలర్ కారణంగా బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. అలాగే..
- Subhash Goud
- Updated on: Dec 15, 2025
- 10:12 am
ఒక్క వారంలోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి! ఈ పెరుగుదలకు కారణాలు ఇవే!
డిసెంబర్ 8-12 మధ్య బంగారం ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులను చూశాయి. ప్రపంచ ఆర్థిక సంకేతాలు, కరెన్సీ మార్కెట్ ఒత్తిళ్లు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు ఈ మార్పులకు కారణం. వారంలో పదునైన తగ్గుదల నుండి రికార్డు స్థాయి పెరుగుదల వరకు బంగారం కదలికలను ప్రదర్శించింది.
- SN Pasha
- Updated on: Dec 14, 2025
- 4:32 pm
Silver Rates: రికార్డులన్నీ బద్దలే.. బంగారాన్ని మించి పెరుగుతున్న వెండి ధరలు.. ఏడాదిలోనే..
ఏడాది క్రితం మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే... అది ఇప్పుడు 2 లక్షల 15 వేల రూపాయలు అయ్యేది. అంటే వంద శాతం పైగా పెరిగేది. మీకు లక్ష రూపాయల పైనే లాభం వచ్చేది. అయితే మీరు ఏం చేసి ఉంటే అంత లాభం వచ్చేదో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే వాచ్ దిస్ స్టోరీ.
- Shaik Madar Saheb
- Updated on: Dec 14, 2025
- 9:18 am
Gold Price Today: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
Gold Price Today: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించిన తర్వాత బంగారం, వెండిపై పెట్టుబడులు పెరిగాయి. కీలక వడ్డీ రేట్లలో తగ్గుదల బాండ్ దిగుబడిని తగ్గిస్తుందని భావిస్తున్నారు, దీని వలన పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులలో..
- Subhash Goud
- Updated on: Dec 14, 2025
- 6:29 am
Gold Price Updates: ఇదేందిరా సామి బంగారం ధర ఇంత తగ్గిందా..? వెండిపై భారీ తగ్గింపు!
Gold Price Updates: ద్రవ్యోల్బణం,ప్రపంచ నష్టాలను ఎదుర్కోవడానికి పెట్టుబడిదారులు బంగారాన్ని బలమైన ఆస్తిగా భావిస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఈ సంవత్సరం కేంద్ర బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన డాలర్ కారణంగా బంగారానికి డిమాండ్ బాగా పెరిగింది. అలాగే..
- Subhash Goud
- Updated on: Dec 13, 2025
- 10:29 am
Gold Price Today: ఇంకా ఎంత పెరుగుతుందో..? తులంపై రూ.3 వేలకుపైగా పెరిగిన బంగారం ధర
Gold, Silver Price Today: బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా..
- Subhash Goud
- Updated on: Dec 13, 2025
- 10:18 am
Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
డిసెంబర్ 12న బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1910, 22 క్యారెట్ల బంగారంపై రూ.1750 పెరిగాయి. కిలో వెండి ధర రూ.3000 పెరిగి రూ.2,04,000 చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా ధరలు భిన్నంగా ఉన్నాయి. కొనుగోలు చేసే ముందు ప్రస్తుత రేట్లను తనిఖీ చేయాలని సూచన.
- Phani CH
- Updated on: Dec 12, 2025
- 5:17 pm
Gold Price Update: దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!
Gold Price Update: భారతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత ఏంటో మనందరికి తెలిసిందే. వివాహాలు, ఉత్సవాల సమయంలో తప్పనిసరి కొనుగోళ్ల కారణంగా ధరల పెరుగుదల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. తాజాగా పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. అంతా..
- Subhash Goud
- Updated on: Dec 12, 2025
- 9:51 am
Gold Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ లక్షా 30 వేలు దాటేసింది!
Gold Price Today: బంగారం, వెండికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో సహా అనేక కారణాల వల్ల బులియన్ ధరలు పెరిగాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. డాలర్ బలహీనపడటం కూడా ఒక ముఖ్యమైన అంశం. పెట్టుబడిదారులు ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితిని ఎక్కువగా..
- Subhash Goud
- Updated on: Dec 12, 2025
- 6:45 am
Gold Price Today: అయ్యో.. పసిడి మళ్లీ పరుగులు పెడుతోంది.. ఇవాళ తులం ఎంతంటే
బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. డిసెంబర్ నెల ప్రారంభం నుంచే ఈ పెరుగుదల కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.870, వెండిపై కిలోకు రూ.9000 పెరిగింది. హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో తాజా ధరలు ఇక్కడ చూడండి. కొనుగోలు చేసే ముందు ధరలను పరిశీలించడం మంచిది.
- Phani CH
- Updated on: Dec 10, 2025
- 3:56 pm
Gold, Silver Prices: షాకింగ్ న్యూస్.. రూ.9 వేలు పెరిగిన వెండి.. బంగారం ఎంత పెరిగిందో తెలుసా?
Gold, Silver Prices: ప్రస్తుత పెట్టుబడి వాతావరణం బంగారానికి అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ బంగారం ధరలు ఇప్పటికే గణనీయంగా ఎక్కువగా ఉన్నందున, ఏకమొత్తం పెట్టుబడుల కంటే SIPలు, ఇతర ఇన్వెస్ట్మెంట్ మార్గాలు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బంగారం..
- Subhash Goud
- Updated on: Dec 10, 2025
- 10:07 am